శుక్రవారం 27 ఎప్రిల్ 2012

ఇప్పుడు అర్ధం అయ్యింది "ప్రాబ్లం "

 Ask yourself this question:
"Will this matter a year from now?"
Richard Carlson, writing in Don't Sweat the Small Stuff


awesome  రాసారు  కదా .. problem వచ్చినప్పుడు  మనం  ముందు  వేసుకోవాల్సిన  question  ఇది  :)) ఎందుకంటే  కొన్ని  సార్లు  problem face  చేస్తున్న టైం లో చాలా బాధ  పడతాం  కానీ  కొన్ని  రోజులు  అయ్యాక  అదే  same issue చాలా  చిన్న గా    అనిపిస్తుంది  మనకి ... 

కొంచెం  ఆలోచిస్తే  అలాంటివి  బోల్డు  గుర్తొస్తాయి మీకు కూడా.. !!! 1   standard లో  ఒక  addition   solve   చెయ్యటం  అంటే  మనకి  చాలా  కష్టం  కానీ  అదే  ఒక  2 years  తర్వాత చాలా  చిన్నదిగా  అనిపిస్తది కదా :P 

ఇప్పుడు అర్ధం అయ్యింది "ప్రాబ్లం " అని ఎందుకు అంటారో అది కూడా maths    లాంటిదే కాబట్టి :P  టైం పెరిగే కొద్దీ  దాని difficulty  లెవెల్  తగ్గుతూ ఉంటది  atleast  తగ్గకపోయినా మనకు అలా అనిపిస్తుంది  .. :) (*conditions  apply )

*ముందు నేర్చుకున్న lessons  మర్చిపోతే maths   ఎలా కష్టమో ..లైఫ్ లో కూడా అంతే... :)) సో life basics   లో strong  గా ఉండండి :)


basics  ఏంటి అంటారా... ? అదిగో Richard    పైన  చెప్పింది important basic   rule .. :)



ఆ పది వారాల టైం ఇవ్వండి ..



దీన్లో  సగం  నిజం  ఉంది  :P ఒక్కోసారి   intimacy పెరిగే  కొద్దీ  మాటలు  కూడా  పెరుగుతాయి ...  may be peak కి  వెళ్ళాక    తగ్గచ్చు ... ఎందుకు  తగ్గిపోయాయి  అని  కొన్ని  రోజులు  కొట్టుకున్నాకా  మళ్లీ  gradual గా  పెరగచ్చు .. sine wave  లా  :)

ఇంకో case  ఉంది  ఇక్కడ ...

దగ్గర  అయ్యే  కొద్దీ  మాటలు  ఎలా  తగ్గుతాయో (అంటే పైన ఒక theory  చెప్పాడు కదా :)  ) ఒక్కోసారి  దూరం  అయ్యే  కొద్దీ  మాటలు  ఎక్కువ   చెప్పాల్సి  వస్తుంది . explainations   ఎక్కువ  కోరుకుంటాము, ఇస్తాము  ..  excuses ఇంకా...  ఎక్కువ  వెతుకుతాము ..  general గా  starting  లో  ఉన్న  efforts   end దాకా పెట్టము   మనం  దేనిలో  అయినా ... !! అది relation  లోనే కాదు అన్నిటికి... :))


example   work  out  మొదలు పెట్టాము  అనుకోండి... !!


మనలో ఏదయినా change  మనకు కనిపించ దానికి ఒక వారం పడుతుంది... కొంచెం దగ్గర వాళ్ళు recognise  చెయ్యటానికి 4   వారాలు పట్టచ్చు.. మిగతా  వాళ్ళు  అంతా గుర్తించాలి అంటే ఒక 10    వారాలు అవ్వవచ్చు .. సో మీ బాడీ కి atleast   ఆ పది వారాల టైం ఇవ్వండి .. నాలుగు వారాలు నేనే ప్రపంచం లో కష్ట పడే వాడిని అన్న  లెవెల్ లో చేస్తాము తర్వాత  మళ్లీ  అంత  ఇష్టం,కష్టం రెండూ చూపించము :P 


result  కావాలి అంటే కొంచెం extra  mile  వెళ్ళాలి... అలానే దగ్గర అయ్యే కొద్దీ జనాలతో  కొంచెం ఎక్కువ మాట్లాడాలి కూడా... :)) 



బుధవారం 25 ఎప్రిల్ 2012

ఏం చేస్తాం kiss ఇచ్చి ...

A  page  in  My  Diary    @24 -4 -2012 

Overall  day .. worst  ..      

(( హి హి  బెస్ట్ అనలేని అప్పుడు  ఈ వర్డ్ ఏ కరెక్ట్ :)) నా ఉద్దేశం లో  పర్లేదు అన్న  మాటకి  value  లేదు ))

10 -11  am  : Skype  ఇది ఎందుకు ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఇస్తది... :( 

diary  లో hour  to  hour  రాయాలని rule   లేదు కదా... :) ఇది ఎవరికయినా రిపోర్ట్ పంపిస్తున్నావా :p   కొంచెం మార్చు... 



1. Money management 

ఈరోజు  అవ్వలేదు  .. అసలు  ఏ  రోజు కయినా    చెయ్యగలనా... ఇలానే ఉంటే నా husband  నెలకి ఎన్ని లక్షలు తెచ్చినా సరిపోదు అంటానేమో.. too  bad ... :(( అప్పుడు పిల్లా నన్ను వదిలేసి ఏ poltician  నో చేసుకో అంటాడేమో :) హి హి 

2. Work Management

stupid work... నన్ను  నువ్వు  లంచ్  కూడా  చెయ్యనివ్వలేదు .. :((

3 Emotional management

హ  హ .. ఇది  అయితే   money management కన్నా  కష్టం ... ఆలోచించ కూడదు   అన్న  విషయాలు   brain లో  సాల్సా చేస్తుంటే .. ఎలా   వాటిని  చూడకుండా  ఉండేది  :) అసలే నాకు డాన్సు అంటే ప్రాణం .. :p   

దీన్లో  కూడా  fail :(




Yeah am not perfect... నేను  కొన్ని  సార్లు  చాలా కోపం  తెచ్చుకుంటాను  కానీ  ఆ  కోపం  ని  life long అస్సలు  ఉంచుకోను ...

Yeah may lie sometimes కానీ  ఒక  చిన్న  అబద్ధం   relation ని  అస్సలు  ఏమి  చెయ్యలేదు  అన్న  నమ్మకం  నాకు  ఉంటుంది ...  కానీ అది నిజం కాదు ఒక చిన్న అబద్ధం ఏదయినా చెయ్యగలదు..ఇది experience   :)

Yeah నేను  ఎప్పుడు  extremes లోనే   ఉంటాను  i die for someone or i will kill someone :) ఎందుకంటే  extremes lo చాలా  ఆనందం  ఉంటుంది ... !!

 Yeah am arrogant but the reason is am not strong enough to give my personal  space to everyone.

 ఇప్పుడు రాసుకుని  చదువుతుంటే  నాకు నేను బానే అనిపిస్తున్నాను  :) సో పర్లేదు ఇలా ఉండచ్చు... !!

and  పర్లేదు నన్ను ఇష్ట పడే వాళ్ళు  కూడా ఎక్కడో ఉండచ్చు.. :)

 ( ఇక్కడ పర్లేదు వాడచ్చు ఎందుకంటే నా ఇష్టం :p నా diary  :P )



ఎందుకు thousand  words  ఇచ్చే pain  కన్నా బాగా అలవాటు అయిన వాళ్ళ silence  చాలా బాధ ఇస్తుంది ... !!! 

(( ఎందుకు sudden  గా ఇది గుర్తొచ్చింది.. అందుకే am  fickle  :) but  i  love  it .. ))

words  can  build  a  relation  and  can  break  a  relation  too ..అంటారు  but   నా ఉద్దేశం లో words  are  just  words .. మాటల కన్నా మాటల వెనకున్న ఫీలింగ్స్ అర్ధం చేసుకున్న రోజు.. ఏం మాట్లాడినా ఎం మాట్లాడకపోయినా ఇష్టం కొంచెం కూడా తగ్గదు... :)

సాను డార్లింగ్ ఇంకా లేట్ అయ్యింది.. umma  పడుకో... :) ఏం చేస్తాం kiss  ఇచ్చి goodnight  చెప్పే   వాళ్ళు లేకపోతే మనకు మనమే చెప్పుకోవాలి :p  (గమనిక చదివే వాళ్ళు ఎక్కువ ఆలోచించకండి. ) 

p .S  : నా diary  లో పేజి ని ఇక్కడ export  చేశా :) బ్రాకెట్ లో ఉన్న contents   బ్లాగ్ కోసం edit  చేసాను  అన  మాట. అది సంగతి.. :)








శనివారం 21 ఎప్రిల్ 2012

నాకు కూడా తెలుసులే కానీ ..





ప్రపంచం లో చాలా సంతోషంగా ఉండే category  వాళ్ళు మాత్రం ఇద్దరే... ఒకరు mentally  challenged (పిచ్చి etc నాకు వాడడం ఇష్టం లేదు :)  ) వాళ్ళు  అయితే ఇంకొకళ్ళు  అప్పుడే పుట్టిన ఇంకా ఈ ప్రపంచం  గురించి హి హి  ప్రపంచం గురించి తెలియని చిన్ని పిల్లలు ... :))

పైన   ఫోటో  లా మన attitude ని మౌల్ద్ చేసుకుంటే  attitude.. నిజంగా ఎంత పెద్ద కష్టం ఎదురయినా... కనిపిస్తే చంపేయ్యాలి అన్న rivalry  ఉన్న వాళ్ళు ఎదురయినా చక్కగా చిన్న స్మైల్ ఇచ్చేసి ఊరుకోగలము  ,,, ఎందుకంటే అదంతా నిజం కాదు కదా అన్న illusion  లో ఉండటం వల్ల కలిగే advantages   అన్న మాట  :)) 

నిజమే problems  గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే అవి లేవు అనుకోవడం మంచిది లేకపోతే వాటితోనే లైఫ్ హ్యాపీ గా ఉండడటం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది... :))

చెప్పు చెప్పు... చెప్పేంత ఈజీ కాదు అనుకుంటున్నారు కదా.. :P  నాకు కూడా తెలుసులే కానీ ట్రై కూడా చెయ్యనంత కష్టం కాదు కదా... :)


మంగళవారం 17 ఎప్రిల్ 2012

ఇల్లరికం ఉండే అలవాటు




నాకు చాలా నచ్చింది ఇది... కానీ మనం మాత్రం అదేదో అత్తగారి ఇల్లు లాగా రోజులు రోజులు ఉండాలనుకుంటాం :P  past  ని అత్తగారి ఇల్లు అని ఎందుకు అన్నాను అంటే past  అనేది అప్పుడు అప్పుడూ తలుచుకోవడానికి మాత్రమే ఎలాగ అంటే.. మనం పండగకి చుట్టాలింటికి వెళ్లినట్టు ఉండాలి కానీ సొంతిల్లు లాగా సెటిల్ అవ్వకుడదు అక్కడ... :)

సో ఇప్పటికి అయినా  మీకు ఇల్లరికం  ఉండే అలవాటు ఉంటే  మానేయ్యండి  ప్లీజ్ :P  :)

సోమవారం 16 ఎప్రిల్ 2012

మాకు చూడాలని ఉండదా... :(



:) :) ఒకోసారి భలే irritate  చేస్తుంది ఈ మెసేజ్.. కావాల్సిన సినిమా కి కానీ వీడియో కి కానీ కష్ట పడి వెతికితే లింక్  దొరుకుతుంది . తీరా చూస్తే ఇది సంగతి... :P  యే.. మీ దేశం వాళ్ళే ఫ్రీ గా చూడాలా .. ? మాకు చూడాలని ఉండదా... :(